VIDEO: షాద్‌నగర్‌లో దళిత సంఘాల నాయకుల ధర్నా
RR: తమ్ముడి ప్రేమకు అన్న బలైన ఘటన షాద్‌నగర్‌లోని ఎల్లంపల్లిలో జరిగిన విషయం తెలిసిందే. వివాహానికి సహకరించాడనే ఉద్దేశంతో రాజశేర్‌ను దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ షాద్‌నగర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కలెక్టర్, ఏసీపీ రావాలంటూ నినాదాలు చేశారు. రాజశేఖర్‌ను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.