ఆర్టీసీలో దరఖాస్తులకు ఆహ్వానం

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్‌రావు తెలిపారు. https,,,//www,apartcs.com అక్టోబర్ మూడో తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కలిపి 298 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.