మండల యూత్ అధ్యక్షుల నియామకం

మండల యూత్ అధ్యక్షుల నియామకం

అనకాపల్లి: వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుల నియామకాలను ఆపార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. నర్సీపట్నం మండలానికి యువజన విభాగం అధ్యక్షుడుగా డి.సురేష్ నాయుడు, మాకవరపాలెం పిల్లా శ్రీను, నాతవరం మండలానికి బండారు పైడియ్యనాయుడు, గొలుగొండకు మాకిరెడ్డి కృష్ణం నాయుడులను పార్టీ నియమించింది.