వయోజన విద్యకు ఉల్లాస్ శిక్షణ

వయోజన విద్యకు ఉల్లాస్ శిక్షణ

SRD: వయోజన మహిళలను అక్షరాసులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని ఎంఈవో రహీమొద్దీన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కంగ్టి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో హెచ్ఎంలు, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ ఉన్నారు.