వంతెనలు నిర్మించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

వంతెనలు నిర్మించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

SRCL: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో వాగు రెండు వంతెనలు నిర్మించాలని ప్రజాగొంతుక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా గొంతుక చీప్ పుప్పాల మోహన్ మాట్లాడుతూ.. గత నెల రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు.