'పిల్లల ఆరోగ్యమే భవిష్యత్‌కు బాట'

'పిల్లల ఆరోగ్యమే భవిష్యత్‌కు బాట'

MDK: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్‌కు బాట అని అంగన్వాడీ టీచర్ సుగుణ‌ పేర్కొన్నారు. రేగోడ్ మండలం తిమ్మాపూర్‌లో అంగన్వాడీ కేంద్రంలో పేరెంట్స్ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు పోషక పదార్థాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల, సురేందర్ సింగ్, HM మహేందర్, వార్డు సభ్యులు జైపాల్, తదితరులు పాల్గొన్నారు.