VIDEO: గ్యాస్ సిలిండర్ కొరత.. వంట చెరుకుకు గిరాకీ
NZB: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఓవైపు కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడం, మరోవైపు గృహ వినియోగదారుల సిలిండర్లు సమయానికి రాకపోవడంతో హోటల్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో వంట చెరుకుకు గిరాకీ పెరిగింది. కిలో రూ. 100 చొప్పున విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.