బండ్లగూడ జాగీర్ ప్రజలకు హెచ్చరిక..అటువైపు వెళ్ళకండి..!

బండ్లగూడ జాగీర్ ప్రజలకు హెచ్చరిక..అటువైపు వెళ్ళకండి..!

HYD: నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వైపు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే హిమాయత్ సాగర్ గేటు ఎత్తారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని చిన్న పిల్లలు, వృద్ధులు నాలా దగ్గరికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.