'నన్ను, నా పార్టీని డ్యామేజ్ చేయడానికి కుట్ర'
అన్నమయ్య: ఎమ్మెల్యేపై కుట్ర చేసిన మహిళ పట్ల ఎందుకింద ప్రేమ అని జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. రైల్వేకోడూరులో హర్షవీణపై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న నాగేంద్ర వీడియో రిలీజ్ చేశారు. నన్ను, నా పార్టీని డ్యామేజ్ చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. YS రాజశేఖర్ రెడ్డి భార్య, కుమార్తె అన్యాయంపై మాజీ MLA కొరముట్ల శ్రీను ఎందుకు మాట్లాడడం లేదు అని విమర్శించారు.