ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్@9pm

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్@9pm

➢ పరవాడలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం ఆటో యూనియన్ సభ్యులు
➢ విశాఖలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ 
➢ ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ నృత్యాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు: పారిశ్రామికవేత్త కమల్