నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

KMR: సాధారణ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. నిన్న తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, గడువు తర్వాత నామినేషన్లు స్వీకరించరాదని సూచించారు.