VIDEO: వంతెన అధికారులకు కనిపించడం లేదా: BJP

VIDEO: వంతెన అధికారులకు కనిపించడం లేదా: BJP

GDWL: అయిజ మండల కేంద్రంలోని పెద్దవాగు వంతెన శిథిలావస్థకు చేరి, ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాంచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వంతెనను పరిశీలించి, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కర్నూలు-రాయచూరు వంటి కీలక రహదారిపై సిమెంటు పెచ్చులు ఊడి ఇనుప కడ్డీలు కనిపిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.