నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ గట్టుపల్లి చింతలపాలెంలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ దారుణ హత్య
☞ గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటు పడతా: ఎమ్మెల్యే వేమిరెడ్డి
☞ వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యం: కమిషనర్ నందన్
☞ కోడూరుపాడులో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య