బొప్పారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

బొప్పారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

NLG: కేతేపల్లి మండలం బొప్పారం గ్రామం, బీఆర్ఎస్ పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ కర్ర ప్రభాకర్ రెడ్డితోపాటు మరో 20 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లోని తన నివాసం వద్ద వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.