'న్యాయవాద రక్షణ చట్టం కోసం కృషి చేస్తా'

'న్యాయవాద రక్షణ చట్టం కోసం కృషి చేస్తా'

SRD: న్యాయవాద రక్షణ చట్టం కోసం కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి నెమలికొండ హరీష్ అన్నారు. సంగారెడ్డిలో హైకోర్టు న్యాయవాద ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. జూనియర్ న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.