గోల్డ్ మెడల్ సాధించిన బాలుడిని అభినందించిన ఎంపీ

గోల్డ్ మెడల్ సాధించిన బాలుడిని అభినందించిన ఎంపీ

NZB: పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన నిజామాబాద్ నగరానికి చెందిన డిలోడ్ ఘనరాజ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.