VIDEO: జాబ్ మేళాకు విశేష స్పందన

VIDEO: జాబ్ మేళాకు విశేష స్పందన

శ్రీకాకుళంలోని బలగ డీఎల్టీసీ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మంగళవారం మెగా జాబ్ మేళా జరిగింది. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. యువతకు సరైన దిశలో మార్గనిర్దేశం చేయడం సమాజ బాధ్యత అని, ఉద్యోగ అవకాశాలను పొందడానికి నిరంతరం తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు.