VIDEO: ర్యాలీలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
KMR: మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రీ నామినేషన్ ర్యాలీలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. సోనాల చౌరస్తా నుంచి గాంధీ చౌక్ మీదుగా పాత బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.