'దాతల ప్రోత్సాహకం అభినందనీయం'

'దాతల ప్రోత్సాహకం అభినందనీయం'

NLR: అవకాశాలను సద్వినియోగంచేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటాచలం మండలం పూడిపర్తి జడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి విభాగంలో టాపర్లుగా నిలిచిన మదన్, జనీతలకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసిన దువ్వూరి నరేందర్ రెడ్డిని అభినందించారు.