వినుకొండలో దొంగలు హల్ చల్.. బైక్ చోరీ

వినుకొండలో దొంగలు హల్ చల్.. బైక్ చోరీ

PLD: వినుకొండలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రెడ్డి నగర్‌లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌ను ఎత్తుకెళ్లారు. బైక్ కనిపించకపోవడంతో గాలించగా, చోరీ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 4 రోజుల క్రితం దొంగలు ఇదే ప్రాంతంలో ఒక దుకాణంలో చోరీ జరిగింది. దీంతో వరుస దొంగతనాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.