VIDEO: వేగంగా కొనసాగుతున్న.. ఫోర్ లైన్ BT రోడ్డు

VIDEO: వేగంగా కొనసాగుతున్న.. ఫోర్ లైన్ BT రోడ్డు

BHPL: గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు నిర్మిస్తున్న ఫోర్ లైన్ బీటీ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. R&B శాఖ రూ.20 కోట్లు మంజూరు చేసింది. జనవరిలో జరగబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ ముందుగా సైడ్ కాలువల నిర్మాణం చేపట్టి, రోడ్డు పనులను వేగవంతం చేస్తున్నారు.