ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కార్మిక బోర్డు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి:  కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ
➢ అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నాగేశ్వరరావు
➢ ఆర్గానిక్ పంటలతోనే రైతన్నకు మేలు: కలెక్టర్ నాగరాణి
➢ మహిళలకు అన్యాయం జరిగితే ముందుకు రావాలి: ప్రిన్సిపల్ సివిల్ జడ్జి లక్ష్మీ లావణ్య