ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే

WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.