'ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ'
BHPL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మొత్తం 107690 ఓటర్లు ఉండగా.. వారిలో 88588 మంది ఓటర్లు ఓటు హక్కు విజయోగించుకున్నారన్నారు. 82.26 శాతం ఓటింగ్ జరిగిందని అన్నారు.