VIDEO: డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యయత్నం

VIDEO: డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యయత్నం

NLG: డెటాల్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దేవరకొండ మండలంలోని ఎస్టీ గురకుల పాఠశాలలో 10వతరగతి చదవుతున్న విద్యార్థిని మౌనిక స్కుల్‌కి తరచు రాకపోవడంతో ప్రీన్స్‌పల్ మందలించాడు.దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఆమెను దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.