జనవరి నుంచి టీవీ ధరలు పెరిగే ఛాన్స్?

జనవరి నుంచి టీవీ ధరలు పెరిగే ఛాన్స్?

దేశంలో టీవీల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. తయారీ కంపెనీలకు మెమోరీ చిప్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు ఉండనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భారత కరెన్సీ రూపాయి బలహీనత వల్ల జనవరి నుంచి టెలివిజన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఫలితంగా LED, స్మార్ట్‌ టీవీల ధరలు 3-10 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.