కొత్త విద్యుత్ బ్రేకర్‌ను చార్జ్ చేసిన ఎస్ఈ

కొత్త విద్యుత్ బ్రేకర్‌ను చార్జ్ చేసిన ఎస్ఈ

VZM: మెంటాడ మండలంలో 11kv ఆండ్ర ఫీడర్‌ కొత్త బ్రేకర్‌ను సోమవారం ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు ఛార్జ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త బ్రేకర్‌ ఛార్ట్‌ చేయడంతో 120కి.మీ ఉన్నా లైన్‌ సుమారు సగానికి తగ్గిందని తెలిపారు. కొత్త బ్రేకర్‌ ఏర్పాటుతో ప్రజలకు అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రఘు పాల్గొన్నారు.