VIDEO: చెరువులో శవమై తేలిన విద్యార్థి
GNTR: వట్టిచెరుకూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న రాకేశ్, పరీక్షలు సరిగా రాయలేనని మనస్తాపంతో మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. కనిపించకపోవడంతో వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాకేశ్ మృతదేహం గ్రామ చెరువులో తేలింది. ఘటనపై సీఐ రామానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.