గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష

KMM: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల జరిమాన విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడ్డ మల్లేష్, గడ్డం భువన్‌లు ఖమ్మం V.V పాలెం వద్ద గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డారు. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.