'హరివరం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి'

'హరివరం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి'

KNRL: ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని, అందులో పెద్ద హరివరాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ జనసేన నాయకులు కోట్ల కూడలి వద్ద రిలే దీక్ష చేపట్టారు. మండల సాధన కమిటీ వారం రోజులుగా దీక్షలు కొనసాగిస్తుండగా.. ఇవాళ దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు.