ధ్యానంతో సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే

ధ్యానంతో  సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే

MBNR: ధ్యానంతో ఏకాగ్రత, సత్ప్రవర్తన, సానుకూల దృక్పథం పెంపొందితాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం దాచక్ పల్లిలో మహిళ పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవం ఆదివారం జరిగింది. చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ధ్యానం ద్వారా మనసును నియంత్రించుకోవచ్చునని తద్వారా సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుంది పేర్కొన్నారు.