సమీక్ష నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి
BDK: కొత్తగూడెం ఎంపీడీవో కార్యాలయంలో district election authority విద్యా వందన ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ సిబ్బంది పాల్గొన్నారు.