VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన మండలం ఈదుముడిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల దగ్గరకు వెళ్లి, తూకం, చెల్లింపులలో జాప్యం వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సమస్యాల పరిష్కారానికి తగిన చర్యలకు కృషి చేస్తానని రైతులకు హామి ఇచ్చారు.