మత్యకారుల సమస్యలపై సైకిల్ యాత్ర

మత్యకారుల సమస్యలపై సైకిల్ యాత్ర

SKLM: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మత్స్యకార యువకుడు సైకిల్ యాత్రను చేస్తున్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేటకి సైకిల్ యాత్ర చేరుకుంది. అన్ని కులాలలు కంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని, ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు.