ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన రైతు రక్షణ సమితి అధ్యక్షులు

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన రైతు రక్షణ సమితి అధ్యక్షులు

MDK: శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు మైసయ్య యాదవ్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు .