టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం

సత్యసాయి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత ప్రజల నుంచి మంగళవారం వినతులను స్వీకరించారు. భూ కబ్జాలు, పెన్షన్లు, గృహాల కేటాయింపు, సీఎంఆర్ఎఫ్ సహాయం వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.