8 జిల్లాలకు ఏపీసీల నియామకం

8 జిల్లాలకు ఏపీసీల నియామకం

AP: రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు సమగ్ర శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు సమన్వయ అధికారులను (ఏపీసీ) ప్రభుత్వం నియమించింది. అనకాపల్లి,  శ్రీకాకుళం, ప్రకాశం, పల్నాడు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఏపీసీలు రానున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.