గ్రామాల్లో ఇంటింటి పలకరింపులు షురూ.!
KMR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వేల్పూర్ పోలీసులు పడగల్ గ్రామంలో గ్రామ ప్రజలకు ఎన్నికల కోడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుళ్లు గంగాధర్ రావు, నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి రూ.50 వేలకు మించి నగదు తీసుకుపోవద్దని సూచించారు. అలాగే, టెండర్ వేసి ఏకగ్రీవం చేస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.