ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ తాడేపల్లిగూడెం నడిరోడ్డుపై కలకలం రేపిన పసికందు మృతదేహం
➦ తణుకులోని బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
➦ పాలకొల్లులో శ్రమదానం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
➦ తణుకులో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు