సీఈసీపై అభిశంసన తీర్మానాన్ని తోసిపుచ్చిన ఉపరాష్ట్రపతి

సీఈసీపై అభిశంసన తీర్మానాన్ని తోసిపుచ్చిన ఉపరాష్ట్రపతి

టీఎంసీ తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ తోసిపుచ్చారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని జ్ఞానేశ్ కుమార్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరస్కరించారు. ఈ తీర్మానంపై 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాగా, SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వేటు వేయాలని కోరుతూ రాజ్యసభలో టీఎంసీ తీర్మాన్ని ప్రవేశపెట్టింది.