దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రూ.31,34,807 కోట్లు

దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రూ.31,34,807 కోట్లు

దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రూ.31,34,807 కోట్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. పంట రుణాలు రూ.16,34,219 కోట్లు, టర్మ్ లోన్స్ రూ.15,00,588 కోట్లు ఉన్నట్లు తెలిపింది. తమిళనాడు రూ.5,06,290 కోట్లు, AP రూ.3,75,254 కోట్లు, TG రూ.1,75,960 కోట్లు, మహారాష్ట్ర రూ.3,07,293 కోట్లు, యూపీ రూ.2,30,096 కోట్లు, కర్ణాటక రూ.2,10,244 కోట్లు, గుజరాత్ రూ.1,68,460 కోట్ల రుణాలు ఉన్నట్లు పేర్కొంది.