VIDEO: సమగ్ర పంటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ
GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గుంటూరు జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) ఆధ్వర్యంలో సమగ్ర పంటల యాజమాన్యంపై రైతులకు పూర్వ అభ్యాస శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డయానా మాట్లాడుతూ.. సమగ్ర పంటల యాజమాన్యంలో మట్టి పరీక్షలు, సరైన ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.