గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ మాతృ మరణాలు నివారణలో స్త్రీ వైద్య నిపుణులు కీలక పాత్ర పోషించాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా
★ ఉండవల్లి నివాసంలో టీడీపీ ఆత్మీయ విందు నిర్వహించిన మంత్రి లోకేష్
★ పల్నాడు: నర్సారావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం.. తల్లీ కూతరు మృతి, భర్త పరిస్థితి విషమం