ఏకగ్రీవ సర్పంచులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

ఏకగ్రీవ సర్పంచులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

NRPT: దామరగిద్ద మండలంలోని బాపనపల్లి, ఊటకుంట తండాకు చెందిన బీఆర్ఎస్ సర్పంచులు గవినుల్ల శ్రీనివాస్, వెంకట్ నాయక్‌ను ఇవాళ  మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.