ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

సత్యసాయి: విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో మంగళవారం జరిగిన కళింగ కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు కీలక పదవులు, శాఖలు అప్పగిస్తున్నారని చెప్పారు.