BREAKING: ఎట్టకేలకు గుజరాత్ విజయం

BREAKING: ఎట్టకేలకు గుజరాత్ విజయం

IPL: ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ 147 పరుగులతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచును 19 ఓవర్లకు కుదించారు. దీంతో GTకి చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. దీపక్ వేసిన ఆ ఓవర్‌లో GT టార్గెట్‌ను ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.