ఆగస్టు 1న జమ్మలమడుగుకు CM రాక

ఆగస్టు 1న జమ్మలమడుగుకు CM రాక

KDP: త్వరలో సీఎం చంద్రబాబు కడప జిల్లాకు రానున్నారు. ఆగస్టు 1న ఆయన జమ్మలమడుగులో పర్యటించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆర్డీవో సాయిశ్రీ జమ్మలమడుగు పోలీసులతో సమావేశమై చర్చించారు. హెలిప్యాడ్ కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థలాలను గుర్తించారు. సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.