పొత్తులపై టీవీకే నేత సంచలన వ్యాఖ్యలు
టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీ తమతో పొత్తుకు ప్రయత్నించిందని, విజయ్‌కు సీఎం పదవితో పాటు సమాన సీట్ల ఆఫర్ ప్రకటించిందని తెలిపారు. కానీ ఆ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించారని ఉద్ఘాటించారు. సీఎం పదవి కోసం టీవీకే అధినేత ఢిల్లీకి లొంగరని వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఆఫర్ చేసింది బీజేపీయేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.