ఫోన్ చేసిన అభిమాని.. బాలయ్య రియాక్షన్ ఇదే!
నటసింహ బాలకృష్ణ నటించిన 'అఖండ-2' మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే USకు చెందిన బాలయ్య ఫ్యాన్ ఆయనకు తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. సినిమా సూపర్‌గా ఉందని, ఇంటర్వెల్ సీన్ నుంచి తాండవం మొదలైందని చెప్పుకొచ్చాడు. దీనిపై బాలయ్య స్పందిస్తూ.. ఇది యూనివర్సల్ మూవీ అని అన్నారు.