కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: కడారి రాములు

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: కడారి రాములు

SRCL: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్ల ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. కార్మికులకు థంబ్ విధానాన్ని తొలగించి పాత పద్ధతినే అమలు చేయాలని కోరారు.